Tue Dec 24 2024 02:58:01 GMT+0000 (Coordinated Universal Time)
అప్పు చేసి పప్పు కూడు కూడా పెట్టలేదే?
జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ లెక్కలపై లేఖ రాయడమే ఇందుకు నిదర్శనమని యనమల చెప్పారు. [more]
జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ లెక్కలపై లేఖ రాయడమే ఇందుకు నిదర్శనమని యనమల చెప్పారు. [more]
జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ లెక్కలపై లేఖ రాయడమే ఇందుకు నిదర్శనమని యనమల చెప్పారు. అభివృద్ధి లేదని, సంక్షేమం కూడా జరగడం లేదని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అడిగిన 49,280 కోట్ల మూలధన వ్యయం ఎక్కడ అని యనమల రామకృష్ణుడు ప్రశ్నింాచరు. ఏపీ ని జగన్ ఆర్థికంగా దివాలా తీయించారని ఆయన అన్నారు. ఇది ఒకరకంగా జగన్ రికార్డు నెలకొల్పడమేనని యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు.
Next Story