Mon Dec 23 2024 12:03:13 GMT+0000 (Coordinated Universal Time)
మాజీ ఎమ్మెల్యే యరపతినేనిపై కేసు నమోదు
టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పై పోలీసు కేసు నమోదయింది. ఆయనతో పాటు 25 మందిపై రెంటచింతల పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులను దూషించిన [more]
టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పై పోలీసు కేసు నమోదయింది. ఆయనతో పాటు 25 మందిపై రెంటచింతల పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులను దూషించిన [more]
టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పై పోలీసు కేసు నమోదయింది. ఆయనతో పాటు 25 మందిపై రెంటచింతల పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులను దూషించిన కేసులో యరపతినేని శ్రీనివాసరావుపై ఈ కేసు నమోదయింది. ఇటీవల టీడీపీ నేత బోయిన సర్వయ్య మృతితో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు యరపతినేని శ్రీనివాసరావు పరామర్శించారు. ఈ సందర్భంగా పోలీసులను దూషించడం, కోవిడ్ నిబంధలను ఉల్లంఘించడంతో కేసు నమోదయింది.
Next Story