Fri Dec 20 2024 18:28:31 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ బంద్ కు వైసీపీ మద్దతు
భారత్ బంద్ కు వైసీపీ మద్దతు ప్రకటించింది. ఈ నెల 26వ తేదీన భారత్ బంద్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం విశాఖ స్టీల్ [more]
భారత్ బంద్ కు వైసీపీ మద్దతు ప్రకటించింది. ఈ నెల 26వ తేదీన భారత్ బంద్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం విశాఖ స్టీల్ [more]
భారత్ బంద్ కు వైసీపీ మద్దతు ప్రకటించింది. ఈ నెల 26వ తేదీన భారత్ బంద్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా బంద్ నిర్వహిస్తున్నారు. ఈ బంద్ కు తమ పార్టీ మద్దతు ఇస్తుందని మంత్రి పేర్ని నాని తెలిపారు. బంద్ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ తన కార్యక్రమాలను కొన్నింటిని వాయిదా వేసుకోగా, మరికొన్నింటిని ముందుకు జరుపుకున్నారు. కార్మిక సంఘాలు ఇచ్చిన బంద్ కు తమ మద్దతు ఉంటుందని మంత్రి పేర్ని నాని తెలిపారు.
Next Story