Mon Dec 23 2024 06:17:58 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : తాడిపత్రిలో మళ్లీ జేసీదే విక్టరీ
తాడిపత్రి మున్సిపల్ రెండో వైస్ ఛైర్నన్ ఎన్నికను వైసీపీ బహిష్కరించింది. షేక్ అబ్దుల్ రహీం రెండో వైఎస్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. తాడిపత్రి మున్సిపల్ రెండో వైస్ [more]
తాడిపత్రి మున్సిపల్ రెండో వైస్ ఛైర్నన్ ఎన్నికను వైసీపీ బహిష్కరించింది. షేక్ అబ్దుల్ రహీం రెండో వైఎస్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. తాడిపత్రి మున్సిపల్ రెండో వైస్ [more]
తాడిపత్రి మున్సిపల్ రెండో వైస్ ఛైర్నన్ ఎన్నికను వైసీపీ బహిష్కరించింది. షేక్ అబ్దుల్ రహీం రెండో వైఎస్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. తాడిపత్రి మున్సిపల్ రెండో వైస్ ఛైర్మన్ ఎన్నిక ప్రారంభమయిన వెంటనే వైసీపీ సమావేశం నుంచి బహిష్కరించింది. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి బలపర్చిన షేక్ అబ్దుల్ రహీం రెండో వైస్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు.. దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తాడిపత్రి అభివృద్ధికి తాము సహకరిస్తామని, సమావేశాన్ని బహిష్కరించడం ఎందుకని ప్రశ్నించారు. జగన్ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాగే బాయ్ కాట్ చేసేవారని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
Next Story