Tue Dec 24 2024 16:07:43 GMT+0000 (Coordinated Universal Time)
ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి
పేదల ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తుంది. ఈమేరకు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన దీనిపై సమావేశం జరిగింది. [more]
పేదల ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తుంది. ఈమేరకు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన దీనిపై సమావేశం జరిగింది. [more]
పేదల ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తుంది. ఈమేరకు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన దీనిపై సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నలభై మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. జగనన్న ఇళ్ల నిర్మాణాన్ని సత్వరం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని వారు అభిప్రాయపడ్డారు. ఇళ్ల నిర్మాణం వేగవంతమయ్యేలా ఎమ్మెల్యేలు నిరంతరం పర్యవేక్షించాలని గడికోట శ్రీకాంత్ రెడ్డి కోరారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
Next Story