Mon Dec 23 2024 12:46:02 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : 11 కార్పొరేషన్ల మేయర్లు వీరే
పదకొండు కార్పొరేషన్లకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థులను ప్రకటించింది. మరికాసేపట్లో మేయర్ అభ్యర్థుల ఎంపిక జరగనుంది. పదకొండు కార్పొరేషన్లకు వైసీపీ మేయర్ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. [more]

పదకొండు కార్పొరేషన్లకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థులను ప్రకటించింది. మరికాసేపట్లో మేయర్ అభ్యర్థుల ఎంపిక జరగనుంది. పదకొండు కార్పొరేషన్లకు వైసీపీ మేయర్ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
కర్నూలు ; బీవై రామయ్య
కడప ; సురేష్ బాబు
ఒంగోలు ; గంగాడి సుజాత
విశాఖ ; హరి వెంకట కుమారి
గుంటూరు ; కావటి మనోహర్ నాయుడు
విజయవాడ ; భాగ్యలక్ష్మి
తిరుపతి ; శిరీష
అనంతపురం : వసీమ్ సలీమ్
చిత్తూరు : ఎస్ అముద
మచిలీపట్నం : మోకా వెంకటరమణమ్మ
విజయనగరం : వెంపాడపు విజయలక్ష్మి
Next Story