Mon Dec 23 2024 18:52:31 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ
స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. 11 మంది అభ్యర్థులను ప్రకటించారు. మూరుగుడు హన్మంతరావు [more]
స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. 11 మంది అభ్యర్థులను ప్రకటించారు. మూరుగుడు హన్మంతరావు [more]
స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. 11 మంది అభ్యర్థులను ప్రకటించారు.
మూరుగుడు హన్మంతరావు (గుంటూరు)
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (గుంటూరు)
ఇందుకూరు రాఘురాజు ( విజయనగరం)
వరుదు కల్యాణి (విశాఖ)
వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ (విశాఖ)
తూమాటి మాధవరావు (ప్రకాశం)
వై. శివరామిరెడ్డి (అనంతపురం)
అనంత ఉదయ్ భాస్కర్ (తూర్పుగోదావరి)
మొండితోక అరుణ్ కుమార్ (కృష్ణా)
తలశిల రఘురాం (కృష్ణా)
భరత్ (చిత్తూరు)
Next Story