Mon Dec 23 2024 00:53:08 GMT+0000 (Coordinated Universal Time)
Ycp : రేపటి నుంచి 36 గంటల పాటు వైసీపీ దీక్షలు
వైసీపీ రేపు రాష్ట్ర వాప్తంగా అన్ని పార్టీల కార్యాలయాల్లో దీక్షలు చేయాలని నిర్ణయించింది. 36 గంటలు దీక్షలు చేయాలని పిలుపు నిచ్చింది. రేపు, ఎల్లుండి వైసీపీ జనాగ్రహ [more]
వైసీపీ రేపు రాష్ట్ర వాప్తంగా అన్ని పార్టీల కార్యాలయాల్లో దీక్షలు చేయాలని నిర్ణయించింది. 36 గంటలు దీక్షలు చేయాలని పిలుపు నిచ్చింది. రేపు, ఎల్లుండి వైసీపీ జనాగ్రహ [more]
వైసీపీ రేపు రాష్ట్ర వాప్తంగా అన్ని పార్టీల కార్యాలయాల్లో దీక్షలు చేయాలని నిర్ణయించింది. 36 గంటలు దీక్షలు చేయాలని పిలుపు నిచ్చింది. రేపు, ఎల్లుండి వైసీపీ జనాగ్రహ దీక్షలు చేయాలని డిసైడ్ చేసింది. రేపు చంద్రబాబు టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులకు నిరసనగా 36 గంటలు దీక్షకు దిగుతున్నారు. ఆ దీక్షకు పోటీగా వైసీపీ కూడా దీక్షలకు దిగుతుంది. టీడీపీ నేతల బూతుల పురాణానికి నిరసనగా వైసీపీ దీక్షకు దిగనుంది.
Next Story