Tue Dec 24 2024 13:13:17 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : తిరుపతి పార్లమెంటు పరిధిలో క్లీన్ స్వీప్
తిరుపతి పార్లమెంటు పరిధిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ లో యాభై డివిజన్లకు గాను 48 డివిజన్లలో వైసీపీ [more]
తిరుపతి పార్లమెంటు పరిధిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ లో యాభై డివిజన్లకు గాను 48 డివిజన్లలో వైసీపీ [more]
తిరుపతి పార్లమెంటు పరిధిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ లో యాభై డివిజన్లకు గాను 48 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో పాటు వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరు పేట మున్సిపాలిటీలు కూడా వైసీపీ పరమయ్యాయి. త్వరలో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం విశేషం.
Next Story