Mon Dec 23 2024 05:08:15 GMT+0000 (Coordinated Universal Time)
పోస్టల్ బ్యాలట్ ఓట్లలో దూసుకుపోతున్న వైసీపీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. కావలి, శ్రీకాకుళం, నెల్లూరు రూరల్, కొండెపి, నరసన్నపేట, పులివెందుల, ఒంగోలు, [more]

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. కావలి, శ్రీకాకుళం, నెల్లూరు రూరల్, కొండెపి, నరసన్నపేట, పులివెందుల, ఒంగోలు, నెల్లూరు సిటీ నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇప్పటివరకు వెలువడిని పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో వైసీపీ సుమారు 15 స్థానాల్లో ముందుంజలో ఉండగా టీడీపీ ఒక్క స్థానంలో కూడా లీడ్ లో లేదు.
Next Story