Wed Dec 25 2024 02:42:30 GMT+0000 (Coordinated Universal Time)
రాక్షసుడిలా మారావు
సుదీర్ఘ చరిత్ర కలిగిన కమ్యునిస్టు పార్టీలను విమర్శించి ఏం సాధించదలచుకున్నారని ఎంపీ కేశినేని నానిని వైసీపీ నేత, ప్రముఖ పారిశ్రామికవేత్ పొట్లూరి వరప్రాద్ ట్వీట్ చేశారు. పండిట్ [more]
సుదీర్ఘ చరిత్ర కలిగిన కమ్యునిస్టు పార్టీలను విమర్శించి ఏం సాధించదలచుకున్నారని ఎంపీ కేశినేని నానిని వైసీపీ నేత, ప్రముఖ పారిశ్రామికవేత్ పొట్లూరి వరప్రాద్ ట్వీట్ చేశారు. పండిట్ [more]
సుదీర్ఘ చరిత్ర కలిగిన కమ్యునిస్టు పార్టీలను విమర్శించి ఏం సాధించదలచుకున్నారని ఎంపీ కేశినేని నానిని వైసీపీ నేత, ప్రముఖ పారిశ్రామికవేత్ పొట్లూరి వరప్రాద్ ట్వీట్ చేశారు. పండిట్ నెహ్రూ లాంటి యోధులను ఎదుర్కొన్న ఎర్రసోదరులను టార్గెట్ చేశావా? అని ప్రశ్నించారు. నరరూప రాక్షసుడిలా వ్యవహరిస్తున్నావని కేశినేని నాని పై పొట్లూరి వరప్రసాద్ ట్వీట్ చేశారు. ప్రభువెక్కిన పల్లకి కాదోయి మోసిన బోయిలెవరు సోదరా? అని ప్రశ్నించారు.
Next Story