Mon Dec 23 2024 00:42:41 GMT+0000 (Coordinated Universal Time)
Ycp : ఎన్నికల కమిషన్ ను కలిసిన వైసీపీ
తెలుగుదేశం పార్టీ గుర్తింపును రద్దు చేయాలంటూ వైసీపీ నేతలు కేంద్ర ఎన్నికల కమిషన్ ను కొద్దిసేపటి క్రితం కలిశారు. టీడీపీ నేతల పరుష పదజాలంపై ఎన్నికల కమిషన్ [more]
తెలుగుదేశం పార్టీ గుర్తింపును రద్దు చేయాలంటూ వైసీపీ నేతలు కేంద్ర ఎన్నికల కమిషన్ ను కొద్దిసేపటి క్రితం కలిశారు. టీడీపీ నేతల పరుష పదజాలంపై ఎన్నికల కమిషన్ [more]
తెలుగుదేశం పార్టీ గుర్తింపును రద్దు చేయాలంటూ వైసీపీ నేతలు కేంద్ర ఎన్నికల కమిషన్ ను కొద్దిసేపటి క్రితం కలిశారు. టీడీపీ నేతల పరుష పదజాలంపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. టీడీపీ గుర్తింపును రద్దు చేయాలని కోరామన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ జాతీయ అధికార ప్రతినిి పట్టాభి వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ కు వివరించామని చెప్పారు. ఎన్నికల కమిషన్ తమ ఫిర్యాదులపై సానుకూలంగా స్పందించిందని విజయసాయిరెడ్డి తెలిపారు.
Next Story