Sun Dec 22 2024 21:40:08 GMT+0000 (Coordinated Universal Time)
వెల్ లోకి దూసుకెళ్లిన విజయసాయి
పార్లమెంటు సమావేశాల్లో పోలవరం అంశంపై వైసీపీ సభ్యులు ఆందోళన నిర్వహించారు. వచ్చే ఏడాదికల్లా పోలవరం పూర్తయ్యేందుకు అవసరమైన నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సవరించిన అంచనాలకు [more]
పార్లమెంటు సమావేశాల్లో పోలవరం అంశంపై వైసీపీ సభ్యులు ఆందోళన నిర్వహించారు. వచ్చే ఏడాదికల్లా పోలవరం పూర్తయ్యేందుకు అవసరమైన నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సవరించిన అంచనాలకు [more]
పార్లమెంటు సమావేశాల్లో పోలవరం అంశంపై వైసీపీ సభ్యులు ఆందోళన నిర్వహించారు. వచ్చే ఏడాదికల్లా పోలవరం పూర్తయ్యేందుకు అవసరమైన నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని కోరారు. రాజ్యసభలో ఈ అంశంపై విజయసాయిరెడ్డి వెల్ లోకి దూసుకెళ్లారు. మరోవైపు లోక్ సభలో పోలవరం అంశంపై మిధున్ రెడ్డి వాయిదా తీర్మానం ఇచ్చారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉంచిన సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని కోరారు.
Next Story