Tue Dec 24 2024 02:34:30 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఎమ్మెల్యే ఆళ్ల అరెస్ట్
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అధికార వికేంద్రీకరణ జరగాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే మంగళగిరిలో ర్యాలీని చేయాలని నిర్ణయించారు. మంగళగిరి నుంచి [more]
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అధికార వికేంద్రీకరణ జరగాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే మంగళగిరిలో ర్యాలీని చేయాలని నిర్ణయించారు. మంగళగిరి నుంచి [more]
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అధికార వికేంద్రీకరణ జరగాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే మంగళగిరిలో ర్యాలీని చేయాలని నిర్ణయించారు. మంగళగిరి నుంచి తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ నివాసం వరకూ ర్యాలీ చేసేందుకు సిద్ధమయ్యారు. పెద్దయెత్తున వైసీపీ శ్రేణలు మంగళగిరికి చేరుకున్నాయి. అయితే పోలీసులు ర్యాలీకి అనుమతి లేదని చెప్పారు. అయినా ర్యాలీకి ఆళ్ల రామకృష్ణారెడ్డి సిద్దమవడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
Next Story