Wed Jan 15 2025 18:40:52 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ ఎమ్మెల్యే గన్ మెన్ కు కరోనా
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేలు హడలిపోతున్నారు. తమ గన్ మెన్లకు కరోనా సోకుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి వద్ద ఉండే పోలీస్ కానిస్టేబుల్ కు [more]
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేలు హడలిపోతున్నారు. తమ గన్ మెన్లకు కరోనా సోకుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి వద్ద ఉండే పోలీస్ కానిస్టేబుల్ కు [more]
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేలు హడలిపోతున్నారు. తమ గన్ మెన్లకు కరోనా సోకుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి వద్ద ఉండే పోలీస్ కానిస్టేబుల్ కు కరోనా సోకింది. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గన్ మెన్ సురేష్ కరోనా కారణంగా మృతి చెందారు. కరోనా వచ్చిందని భయపడి సురేష్ బయటకు చెప్పలేదని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చెబుతున్నారు. తన వద్ద పనిచేసే ఏడుగురికి కరోనా సోకిందని, తనకు పరీక్షల్లో నెగిటివ్ వచ్చిందని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తెలిపారు.
Next Story