Tue Dec 24 2024 12:41:21 GMT+0000 (Coordinated Universal Time)
రోజా జబర్దస్త్ కామెంట్స్
వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా చంద్రబాబు, బాలకృష్ణ, పవన్ కల్యాణ్ లపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు జీవోల గురించే తెలియదన్నారు. [more]
వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా చంద్రబాబు, బాలకృష్ణ, పవన్ కల్యాణ్ లపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు జీవోల గురించే తెలియదన్నారు. [more]
వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా చంద్రబాబు, బాలకృష్ణ, పవన్ కల్యాణ్ లపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు జీవోల గురించే తెలియదన్నారు. బాలకృష్ణ సైగ చేయాల్సంది చంద్రబాబుకు అని తమకు కాదని రోజా అన్నారు. నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు చీకటి జీవోలు అని ఎలా అంటారని రోజా ప్రశ్నించారు. మూడు రాజధానులను జగన్ ఏర్పాటు చేసి తీరతారని రోజా స్పష్టం చేశారు. బాలకృష్ణ, చంద్రబాబులను ప్రజలు రాయలసీమ నుంచి తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయని రోజా అన్నారు. లోకేష్ జీవితంలో ఎమ్మెల్యేగా గెలవలేడన్నారు. పెద్దల సభలో అందరినీ చంద్రబాబు దద్దమ్మలను తీసుకువచ్చారన్నారు.
- Tags
- roja
- à°°à±à°à°¾
Next Story