Sat Dec 21 2024 09:45:07 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం
గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన చెన్నై నుంచి గూడూరు వస్తుడంగా ఈరోజు కారు యాక్సిడెంట్ కు గురయింది. ఈ ప్రమాదంలో [more]
గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన చెన్నై నుంచి గూడూరు వస్తుడంగా ఈరోజు కారు యాక్సిడెంట్ కు గురయింది. ఈ ప్రమాదంలో [more]
గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన చెన్నై నుంచి గూడూరు వస్తుడంగా ఈరోజు కారు యాక్సిడెంట్ కు గురయింది. ఈ ప్రమాదంలో వరప్రసాద్ కు స్వల్ప గాయాలయ్యాయి. నాయుడుపేట సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో వరప్రసాద్ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించారు. వరప్రసాద్ ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని వేరే వాహనంలో గూడూరు చేరుకున్నారు.
Next Story