Fri Dec 27 2024 02:30:05 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ ఎంపీ ఇంట విషాదం
వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ భార్య మృతి చెందారు. సుభాష్ చంద్రబోస్ భార్య సత్యనారాయణమ్మ గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె హైదరాబాద్ లోని ఒక [more]
వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ భార్య మృతి చెందారు. సుభాష్ చంద్రబోస్ భార్య సత్యనారాయణమ్మ గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె హైదరాబాద్ లోని ఒక [more]
వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ భార్య మృతి చెందారు. సుభాష్ చంద్రబోస్ భార్య సత్యనారాయణమ్మ గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు బ్రెయిన్ స్ట్రోక రావడంతో మరఠణంచారు. భౌతికకాయాన్ని పిల్లి సుభాష్ చంద్రబోస్ స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పిల్లి సుబాష్ చంద్రబోస్ కు వైసీపీ నేతలు సానుభూతిని వ్యక్తం చేశారు. సోమవారం ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నారు.
Next Story