Mon Dec 23 2024 07:09:28 GMT+0000 (Coordinated Universal Time)
చినబాబు బండారం
నీరు- చెట్టు కుంభకోణం బీహార్ పశుగ్రాసం కుంభకోణం కంటే పెద్దదని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. దాదాపు 22వేల కోట్ల రూపాయల కుంభకోణమని పేర్కొన్నారు. [more]
నీరు- చెట్టు కుంభకోణం బీహార్ పశుగ్రాసం కుంభకోణం కంటే పెద్దదని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. దాదాపు 22వేల కోట్ల రూపాయల కుంభకోణమని పేర్కొన్నారు. [more]
నీరు- చెట్టు కుంభకోణం బీహార్ పశుగ్రాసం కుంభకోణం కంటే పెద్దదని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. దాదాపు 22వేల కోట్ల రూపాయల కుంభకోణమని పేర్కొన్నారు. ఈ నిధులను జన్మభూమి కమిటీలకు పంచిపెట్టారన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తే చినబాబు, పెద తలకాయల బండారం బయటపడుతుందని విజయసాయిరెడ్డి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
Next Story