Tue Dec 24 2024 16:41:48 GMT+0000 (Coordinated Universal Time)
పోలవరంపై వైసీపీ వాయిదా తీర్మానం
లోక్ సభలో పోలవరం అంశంపై ఈరోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. పోలవరం అంశంపై చర్చించాలని కోరింది. వైసీపీ నరసరావుపేట లోక్ సభ సభ్యుడు [more]
లోక్ సభలో పోలవరం అంశంపై ఈరోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. పోలవరం అంశంపై చర్చించాలని కోరింది. వైసీపీ నరసరావుపేట లోక్ సభ సభ్యుడు [more]
లోక్ సభలో పోలవరం అంశంపై ఈరోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. పోలవరం అంశంపై చర్చించాలని కోరింది. వైసీపీ నరసరావుపేట లోక్ సభ సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు ఈ వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. సవరించిన పోలవరం ప్రాజెక్టు అంచనాలను ఆమోదించాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. ప్రతి రోజూ పోలవరం, ప్రత్యేక హోదా అంశాలపై రెండు సభల్లో వైసీపీ వాయిదా తీర్మానం ఇస్తూ వస్తుంది.
Next Story