Tue Dec 24 2024 02:02:25 GMT+0000 (Coordinated Universal Time)
ముఖ్యమంత్రి ఇంట్లో కరోనా
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కుటుంబసభ్యులకు కరోనా సోకింది. ఇప్పటికే యడ్యూరప్ప కరోనా బారిన పడ్డారు. తాజాగా యడ్యూరప్ప కూతురు కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో ఆమెను [more]
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కుటుంబసభ్యులకు కరోనా సోకింది. ఇప్పటికే యడ్యూరప్ప కరోనా బారిన పడ్డారు. తాజాగా యడ్యూరప్ప కూతురు కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో ఆమెను [more]
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కుటుంబసభ్యులకు కరోనా సోకింది. ఇప్పటికే యడ్యూరప్ప కరోనా బారిన పడ్డారు. తాజాగా యడ్యూరప్ప కూతురు కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. యడ్యూరప్ప ప్రస్తుతం మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. యడ్యూరప్ప ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కర్ణాటకలో వైరస్ మహమ్మారి విజృంభిస్తుంది. లక్షన్నర కేసులు చేరడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
Next Story