Mon Dec 23 2024 10:51:25 GMT+0000 (Coordinated Universal Time)
కర్ణాటకలో లాక్ డౌన్ లాంటిదే
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకలో రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. దీంతో యడ్యూరప్ప అధికారులతో సమీక్షించిన తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక రాష్ట్రమంతా [more]

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకలో రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. దీంతో యడ్యూరప్ప అధికారులతో సమీక్షించిన తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక రాష్ట్రమంతా 144వ సెక్షన్ విధించారు. ప్రజలు గుంపులుగా తిరిగేత కేసులు పెడతారు. అన్ని దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. శని, ఆదివారాల్లో ఇప్పటికే లాక్ డౌన్ ను యడ్యూరప్ప ప్రకటించారు. నైట్ కర్ఫ్యూ కూడా అమలు చేస్తున్నారు. రోజుకు కేసులు 20 వేలకు పైగా చేరుకుంటుండటంతో లాక్ డౌన్ లాంటి నిబంధలను యడ్యూరప్ప కర్ణాటకలో అమలు పరుస్తున్నారు.
Next Story