Mon Dec 23 2024 19:05:12 GMT+0000 (Coordinated Universal Time)
లాక్ డౌన్ నిర్ణయం అందుకేనట
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో నాలుగు రోజులు లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసులు [more]
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో నాలుగు రోజులు లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసులు [more]
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో నాలుగు రోజులు లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో లాక్ డౌన్ విధించాలని నిర్ణయించారు. ఈరోజు రాత్రి నుంచి మే 4వ తేదీ వరకూ లాక్ డౌన్ ఉత్తర్ ప్రదేశ్ లో ఉండనుంది. తొలుత వీకెండ్ లాక్ డౌన్ ప్రకటించిన యోగి ఆదిత్యానాధ్ నాలుగు రోజుల పాటు లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Next Story