Mon Dec 23 2024 19:36:14 GMT+0000 (Coordinated Universal Time)
హోం ఐసొలేషన్ లోకి యోగి ఆదిత్యానాధ్
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో కరోనా కలకలం రేగింది. సీఎంవోలోని పలువురు ఉద్యోగులకు కరోనా సోకింది. దీంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. [more]
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో కరోనా కలకలం రేగింది. సీఎంవోలోని పలువురు ఉద్యోగులకు కరోనా సోకింది. దీంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. [more]
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో కరోనా కలకలం రేగింది. సీఎంవోలోని పలువురు ఉద్యోగులకు కరోనా సోకింది. దీంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. సీఎంఓలు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ గా తేలడంతో తాను కూడా హోం ఐసొలేషన్ లోకి వెళ్లాలని యోగి ఆదిత్యానాధ్ నిర్ణయించారు. సీఎంవో ఉద్యోగులందరికీ కరోనా పరీక్షలు చేయించాలని నిర్ణయించారు.
Next Story