Mon Dec 23 2024 15:14:19 GMT+0000 (Coordinated Universal Time)
మైనర్ బాలికపై ప్రేమోన్మాది ఘాతుకం
హైదరాబాద్ బర్కత్ పురాలో ప్రేమోన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు. ప్రేమించడం లేదని కోపం తో ఇంటర్ చదువుతున్న విద్యార్థినిపై కొబ్బరిబోండాల కత్తితో దాడి చేశాడు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న [more]
హైదరాబాద్ బర్కత్ పురాలో ప్రేమోన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు. ప్రేమించడం లేదని కోపం తో ఇంటర్ చదువుతున్న విద్యార్థినిపై కొబ్బరిబోండాల కత్తితో దాడి చేశాడు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న [more]
హైదరాబాద్ బర్కత్ పురాలో ప్రేమోన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు. ప్రేమించడం లేదని కోపం తో ఇంటర్ చదువుతున్న విద్యార్థినిపై కొబ్బరిబోండాల కత్తితో దాడి చేశాడు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మైనర్ బాలికను భరత్ అనే డిగ్రీ విద్యార్థి ప్రేమించాలని గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. అయితే, అమ్మాయి పట్టించుకోకపోవడం తో ఆగ్రహం తో ఇవాళ కళాశాలకు వెళుతున్న బాలికపై కొబ్బరిబోండాల కత్తితో తల, కడుపు, ఛాతిపై దాడి చేశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడు భరత్ పరారీలో ఉన్నాడు.
Next Story