Mon Dec 23 2024 06:36:02 GMT+0000 (Coordinated Universal Time)
సుభాషణ్ రెడ్డి భౌతికఖాయానికి జగన్ నివాళులు
తమిళనాడు, కేరళ మాజీ చీఫ్ జస్టీస్ సుభాషణ్ రెడ్డి మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అవంతి నగర్ లోని ఆయన నివాసంలో సుభాషణ్ [more]
తమిళనాడు, కేరళ మాజీ చీఫ్ జస్టీస్ సుభాషణ్ రెడ్డి మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అవంతి నగర్ లోని ఆయన నివాసంలో సుభాషణ్ [more]
తమిళనాడు, కేరళ మాజీ చీఫ్ జస్టీస్ సుభాషణ్ రెడ్డి మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అవంతి నగర్ లోని ఆయన నివాసంలో సుభాషణ్ రెడ్డి భౌతికఖాయానికి గవర్నర్ నరసింహన్ దంపతులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ, కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రారావు తదితరులు నివాళులర్పించారు. ఇవాళ సాయంత్రం మహాప్రస్థానంలో సుభాషణ్ రెడ్డి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరగనున్నాయి.
Next Story