Wed Dec 25 2024 14:19:05 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బ్రేకింగ్: సెంచరీ మార్క్ దాటిన వై.ఎస్. జగన్
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 100 సీట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతలో దూసుకుపోతోంది. తెలుగుదేశం పార్టీ [more]
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 100 సీట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతలో దూసుకుపోతోంది. తెలుగుదేశం పార్టీ [more]
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 100 సీట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతలో దూసుకుపోతోంది. తెలుగుదేశం పార్టీ కేవలం 23 నియోజకవర్గాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. జనసేన కేవలం 2 స్థానాల్లో మాత్రమే ఆధిక్యతంలో ఉంది. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో సంబరాలు ప్రారంభమయ్యాయి. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో వైసీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
Next Story