Mon Dec 23 2024 17:20:17 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ కు వైఎస్ జగన్ లేఖ
అంతర్రాష్ట్ర ఉద్యోగుల బదిలీ అంశంలో మానవతా దృక్పథంతో ఆలోచించి సమస్యను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరారు. ఈ [more]
అంతర్రాష్ట్ర ఉద్యోగుల బదిలీ అంశంలో మానవతా దృక్పథంతో ఆలోచించి సమస్యను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరారు. ఈ [more]
అంతర్రాష్ట్ర ఉద్యోగుల బదిలీ అంశంలో మానవతా దృక్పథంతో ఆలోచించి సమస్యను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరారు. ఈ మేరకు ఆయన కేసీఆర్ కు లేఖ రాశారు. అంతర్రాష్ట్ర ఉద్యోగుల బదిలీలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని జగన్ కోరారు. బదిలీలు జరగక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన కేసీఆర్ ను కోరారు.
Next Story