Sun Jan 05 2025 00:17:49 GMT+0000 (Coordinated Universal Time)
వైఎస్ జగన్ కీలక సమావేశం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఇవాళ మేనిఫెస్టో కమిటీతో సమావేశమయ్యారు. పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అధ్యక్షతన వేసిన మేనిఫెస్టో కమిటీ రాష్ట్రమంతా పర్యటిస్తూ మేనిఫెస్టోలో [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఇవాళ మేనిఫెస్టో కమిటీతో సమావేశమయ్యారు. పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అధ్యక్షతన వేసిన మేనిఫెస్టో కమిటీ రాష్ట్రమంతా పర్యటిస్తూ మేనిఫెస్టోలో [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఇవాళ మేనిఫెస్టో కమిటీతో సమావేశమయ్యారు. పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అధ్యక్షతన వేసిన మేనిఫెస్టో కమిటీ రాష్ట్రమంతా పర్యటిస్తూ మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలను తెలుసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇవాళ జగన్ ఈ కమిటీతో భేటీ అయి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చించారు. అనంతరం ఆయన పార్టీ పార్లమెంటు సమన్వయకర్తలతో కూడా భేటీ కానున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికపై ఆయన కసరత్తు చేస్తున్నారు.
Next Story