Wed Dec 25 2024 13:31:00 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బ్రేకింగ్: తిరుపతిలో జగన్ ప్రమాణస్వీకారం
ఆంధ్రప్రదేశ్ లో ఘన విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఈ నెల 30వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్నారు. తిరుపతిలో శ్రీవారి [more]
ఆంధ్రప్రదేశ్ లో ఘన విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఈ నెల 30వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్నారు. తిరుపతిలో శ్రీవారి [more]
ఆంధ్రప్రదేశ్ లో ఘన విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఈ నెల 30వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్నారు. తిరుపతిలో శ్రీవారి దర్శనం చేసుకున్న అనంతరం తిరుపతిలోని తారకరామ స్టేడియంలో జగన్ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. స్వరూపానందేంద్ర స్వామి సూచనల మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Next Story