Sun Jan 12 2025 18:26:02 GMT+0000 (Coordinated Universal Time)
సీబీఐ కోర్టులో జగన్ పిటీషన్
సీబీఐ కోర్టులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పిటీషన్ దాఖలు చేశారు. లండన్ లో చదువుతున్న తన కూతురు వద్దకు వెళ్లడానికి అనుమతించాలని [more]
సీబీఐ కోర్టులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పిటీషన్ దాఖలు చేశారు. లండన్ లో చదువుతున్న తన కూతురు వద్దకు వెళ్లడానికి అనుమతించాలని [more]
సీబీఐ కోర్టులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పిటీషన్ దాఖలు చేశారు. లండన్ లో చదువుతున్న తన కూతురు వద్దకు వెళ్లడానికి అనుమతించాలని ఆయన పిటీషన్ లో కోరారు. సోమవారం ఈ పిటీషన్ ను కోర్టు విచారించనుంది. కోర్టు ఆయనకు అనుమతి ఇస్తే ఆయన లండన్ పర్యటనకు వెళ్లనున్నారు. అక్రమాస్తుల ఆరోపణలపై ఆయనపై సీబీఐ కోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.
Next Story