Tue Dec 24 2024 01:44:50 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ సర్కార్ మరో నిర్ణయం…!
ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. శాసనసభ, శాసనమండలిలో చీఫ్ విప్, విప్ పదవులను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చీఫ్ [more]
ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. శాసనసభ, శాసనమండలిలో చీఫ్ విప్, విప్ పదవులను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చీఫ్ [more]
ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. శాసనసభ, శాసనమండలిలో చీఫ్ విప్, విప్ పదవులను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. శాసనమండలిలో చీఫ్ విప్, విప్ లుగా పయ్యావుల కేశవ్, బుద్దా వెంకన్న, డొక్కా మాణిక్య వరప్రసాద్ లు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మే 25 నుంచి ఈ పదవులు రద్దుతో 9 మంది పదవులు కోల్పోయినట్లయింది.
- Tags
- andhrapradesh
- assembly
- budha venkanna
- chief minister
- dokka manikya varaprasad
- legeslative council
- payyavula kesav
- y.s jaganmohanreddy
- à°à°à°§à±à°°à°ªà±à°°à°¦à±à°¶à±
- à°¡à±à°à±à°à°¾ మాణిà°à±à°¯ వరపà±à°°à°¸à°¾à°¦à±
- పయà±à°¯à°¾à°µà±à°² à°à±à°¶à°µà±
- à°¬à±à°¦à±à°¦à°¾ à°µà±à°à°à°¨à±à°¨
- à°®à±à°à±à°¯à°®à°à°¤à±à°°à°¿
- à°µà±.à°à°¸à±â.à°âà°âà°¨à±à°®à±à°¹âనౠరà±à°¡à±à°¡à°¿
- శాసనమà°à°¡à°²à°¿
- శాసనసà°
Next Story