Mon Dec 23 2024 13:03:34 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ గుంటూరు జిల్లా పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే నెల 1వ తేదీన గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. గుంటూరులోని భరత్ పేట వార్డు సచివాలయంలో కరోనా వ్యాక్సినేషన్ ను [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే నెల 1వ తేదీన గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. గుంటూరులోని భరత్ పేట వార్డు సచివాలయంలో కరోనా వ్యాక్సినేషన్ ను [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే నెల 1వ తేదీన గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. గుంటూరులోని భరత్ పేట వార్డు సచివాలయంలో కరోనా వ్యాక్సినేషన్ ను జగన్ ప్రారంభించనున్నారు. అక్కడే జగన్ తాను కూడా కరోనా వ్యాక్సినేషన్ తీసుకోనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా వ్యాక్సినేషన్ ను ఏప్రిల్ 1నుంచి అన్ని వార్డు సచివాలయాల్లో అందించనున్నారు. ఈ కార్యక్రమాన్ని జగన్ గుంటూరు జిల్లాలో ప్రారంభించనున్నారు.
Next Story