Mon Dec 23 2024 07:36:40 GMT+0000 (Coordinated Universal Time)
నేడు బెజవాడలో జగన్ పర్యటన
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు పర్యటించనున్నారు. 125 కోట్లతో నిర్మించనున్న రిటైనింగ్ వాల్ కు జగన్ శంకుస్థాపన చేయనున్నారు. దీంతో ప్రధానంగా [more]
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు పర్యటించనున్నారు. 125 కోట్లతో నిర్మించనున్న రిటైనింగ్ వాల్ కు జగన్ శంకుస్థాపన చేయనున్నారు. దీంతో ప్రధానంగా [more]
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు పర్యటించనున్నారు. 125 కోట్లతో నిర్మించనున్న రిటైనింగ్ వాల్ కు జగన్ శంకుస్థాపన చేయనున్నారు. దీంతో ప్రధానంగా తూర్పు నియోజకవర్గం ప్రజలకు ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణంతో చిరకాల స్వప్నం నెరవేరనుంది. జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని పరిశీలించారు. ప్రధానంగా కృష్ణలంక వాసులకు వరదల నుంచి ఈ రిటైనింగ్ వాల్ రక్షణగా మారనుంది.
Next Story