Sat Nov 30 2024 06:30:35 GMT+0000 (Coordinated Universal Time)
నేడు రైతుల ఖాతాల్లోకి నగదు
వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద నేడు జగన్ ప్రభుత్వం వడ్డీరాయితీని రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. మొత్తం 1,132 కోట్ల నగదును జమ చేయనున్నారు. రెండో [more]
వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద నేడు జగన్ ప్రభుత్వం వడ్డీరాయితీని రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. మొత్తం 1,132 కోట్ల నగదును జమ చేయనున్నారు. రెండో [more]
వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద నేడు జగన్ ప్రభుత్వం వడ్డీరాయితీని రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. మొత్తం 1,132 కోట్ల నగదును జమ చేయనున్నారు. రెండో ఏడాది కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తామని ప్రకటించిన జగన్ ఈ నిధులను ఈరోజు విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా 6.27 లక్షల మంది రైతులు లబ్ది పొందనున్నారు. జగన్ తన క్యాంప్ కార్యాలయం ద్వారా ఈ నగదును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.
Next Story