Wed Jan 22 2025 23:09:34 GMT+0000 (Coordinated Universal Time)
నేడు జగన్ వారికి మరోసారి ఆర్థిక సాయం
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు చిరు వ్యాపారులకు ఆర్థిక సాయం అందించనున్నారు. ఒక్కొక్కరికి పదివేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. జగనన్న తోడు పథకం కింద చిరు [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు చిరు వ్యాపారులకు ఆర్థిక సాయం అందించనున్నారు. ఒక్కొక్కరికి పదివేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. జగనన్న తోడు పథకం కింద చిరు [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు చిరు వ్యాపారులకు ఆర్థిక సాయం అందించనున్నారు. ఒక్కొక్కరికి పదివేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులతో పాటు, వృత్తి కళాకారులకు కూడా ఈ సాయాన్ని వర్తింప చేయనున్నారు. ఈ పథకం కింద ప్రభుత్వం 370 కోట్ల రూపాయలను విడుదల చేయనుంది. మొత్తం 3.7 లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ది పొందనున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ఈ పథకాన్ని జగన్ ప్రారంభించనున్నారు.
Next Story