Mon Jan 13 2025 16:46:29 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ లో కర్ఫ్యూ పై మరికాసేపట్లో నిర్ణయం
ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై సమీక్షించారు. ఈ నెల 30వ తేదీతో ఏపీలో కర్ఫ్యూ ముగియనుంది. కరోనా కేసులు మాత్రం రోజుకు నాలుగువేల వరకూ [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై సమీక్షించారు. ఈ నెల 30వ తేదీతో ఏపీలో కర్ఫ్యూ ముగియనుంది. కరోనా కేసులు మాత్రం రోజుకు నాలుగువేల వరకూ [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై సమీక్షించారు. ఈ నెల 30వ తేదీతో ఏపీలో కర్ఫ్యూ ముగియనుంది. కరోనా కేసులు మాత్రం రోజుకు నాలుగువేల వరకూ నమోదవుతున్నాయి. దీంతో కర్ఫ్యూను కొనసాగించాలా? వద్దా? అన్నదానిపై కూడా జగన్ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. డెల్టా ప్లస్ వేరియంట్ తిరుపతిలో బయటపడటం, థర్డ్ వేవ్, వ్యాక్సినేషన్ వంటి అంశాలపై జగన్ అధికారులతో సమీక్ష చేస్తున్నారు. ఈ సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని హాజరయ్యారు.
Next Story