Mon Jan 13 2025 16:53:51 GMT+0000 (Coordinated Universal Time)
రాజీ పడే ప్రసక్తి లేదు.. స్పష్టం చేసిన జగన్
ఆంధ్రప్రదేశ్ హక్కులకు సంబంధించి రాజీపడే ప్రసక్తిలేదని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. శ్రీశైలం జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్తు ఉత్పత్తి విషయంలోనూ తెలంగాణ వైఖరి సరికాదని మంత్రివర్గ [more]

ఆంధ్రప్రదేశ్ హక్కులకు సంబంధించి రాజీపడే ప్రసక్తిలేదని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. శ్రీశైలం జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్తు ఉత్పత్తి విషయంలోనూ తెలంగాణ వైఖరి సరికాదని మంత్రివర్గ సమావేశం అభిప్రాయపడింది. ఈ విషయాన్ని మరోసారి కృష్ణా రివర్ బోర్డు మేనేజ్ మెంట్ కు లేఖ రాయాలని నిర్ణయించింది. ప్రధాని మోదీ దృష్టికి కూడా తీసుకెళ్లాలని కేబినెట్ సమావేశం నిర్ణయించింది.
Next Story