Sun Jan 12 2025 23:39:00 GMT+0000 (Coordinated Universal Time)
వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని మోదీతో జగన్?
ఆరుగురు ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించారు. ఆ యా రాష్ట్రాల్లో నెలకొన్న కరోనా పరిస్థితులపై మోదీ ఆరా తీశారు. కరోనా థర్డ్ [more]
ఆరుగురు ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించారు. ఆ యా రాష్ట్రాల్లో నెలకొన్న కరోనా పరిస్థితులపై మోదీ ఆరా తీశారు. కరోనా థర్డ్ [more]
ఆరుగురు ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించారు. ఆ యా రాష్ట్రాల్లో నెలకొన్న కరోనా పరిస్థితులపై మోదీ ఆరా తీశారు. కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న సమయంలో ఏలాంటి చర్యలు తీసుకోవాలో ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా జగన్ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. వ్యాక్సిన్ లు రాష్ట్రానికి త్వరితగతిన అందిస్తే తాము వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తామని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ , మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
Next Story