Sat Jan 11 2025 10:51:03 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ తో స్వామి భేటీ అందుకేనా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి మరికాసేపట్లో సమావేశం కానున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి మరికాసేపట్లో సమావేశం కానున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి మరికాసేపట్లో సమావేశం కానున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. టీటీడీ పాలక మండలి ప్రకటన వచ్చే తరుణంలో సుబ్రహ్మణ్యస్వామి భేటీ జరగనున్నట్లు తెలిసింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం పరిరక్షణపైన కూడా వీరిరువురూ చర్చించనున్నారు.
Next Story