Sun Jan 12 2025 10:14:32 GMT+0000 (Coordinated Universal Time)
Ys jagan : 11న చిత్తూరు జిల్లాకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 11వ తేదీన చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆరోజు కాణిపాకం వినాయకుడిని జగన్ దర్శించుకోనున్నారు. చిత్తూరు జిల్లాలో పర్యటనలో భాగంగా [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 11వ తేదీన చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆరోజు కాణిపాకం వినాయకుడిని జగన్ దర్శించుకోనున్నారు. చిత్తూరు జిల్లాలో పర్యటనలో భాగంగా [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 11వ తేదీన చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆరోజు కాణిపాకం వినాయకుడిని జగన్ దర్శించుకోనున్నారు. చిత్తూరు జిల్లాలో పర్యటనలో భాగంగా జగన్ కాణిపాకం రానున్నారు. ఈ సందర్భంగా జగన్ నూతనంగా తయారు చేసిన స్వామి వారి రధాన్ని ప్రారంభిస్తారు.
Next Story