Sun Jan 12 2025 00:42:07 GMT+0000 (Coordinated Universal Time)
Ys jagan : నేడు ఒంగోలుకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఒంగోలులో జగన్ పర్యటించనున్నారు. ఆసరా రెండో విడత నిధులను విడుదల చేసే కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు. [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఒంగోలులో జగన్ పర్యటించనున్నారు. ఆసరా రెండో విడత నిధులను విడుదల చేసే కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు. [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఒంగోలులో జగన్ పర్యటించనున్నారు. ఆసరా రెండో విడత నిధులను విడుదల చేసే కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు. ఎన్నికల కమిషన్ కూడా ఈ కార్యక్రమానికి అనుమతి ఇచ్చింది. ఒంగోలు పీవీఆర్ గ్రౌండ్స్ లో జరిగే ఈ కార్యక్రమంలో 78.76 లక్షల మందికి 6,439 కోట్లు అందించనున్నారు. మొత్తం 7.97 లక్షల సంఘాల సభ్యులు లబ్ది పొందనున్నారు. వైఎస్సార్ ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభించి, బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు.
Next Story