Mon Dec 23 2024 06:22:13 GMT+0000 (Coordinated Universal Time)
Ys jagan : జగన్ సంచలన నిర్ణయం.. వారికి వెంటనే ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియను నవంబరు [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియను నవంబరు [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియను నవంబరు 30వ తేదీలోపు చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు. కారుణ్య నియామకాలపై జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో కరోనా తొలి, రెండో దశలో అనేక మంది ప్రభుత్వోద్యోగులు మరణించారు. వారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని జగన్ నిర్ణయించారు.
Next Story