Thu Jan 09 2025 20:32:40 GMT+0000 (Coordinated Universal Time)
Ys jagan : జగన్ నేడు విశాఖకు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విశాఖపట్నం వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం బయలుదేరి విశాఖకు చేరుకుంటారు. అక్కడ ఎన్ఏడీ జంక్షన్ లోని ఫ్లైఓవర్ ను, వీఆర్ఎండీఏ పూర్తి [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విశాఖపట్నం వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం బయలుదేరి విశాఖకు చేరుకుంటారు. అక్కడ ఎన్ఏడీ జంక్షన్ లోని ఫ్లైఓవర్ ను, వీఆర్ఎండీఏ పూర్తి [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విశాఖపట్నం వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం బయలుదేరి విశాఖకు చేరుకుంటారు. అక్కడ ఎన్ఏడీ జంక్షన్ లోని ఫ్లైఓవర్ ను, వీఆర్ఎండీఏ పూర్తి చేసిన ఆరు ప్రాజెక్టులను జగన్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత వుడా పార్క్ ను ప్రారంభిస్తారు. అక్కడే విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పూర్తిచేసిన నాలుగు స్మార్ట్ ప్రాజెక్ట్ లను జగన్ ప్రారంభించనున్నారు. అనంతరం చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహ వేడుకల్లో జగన్ పాల్గొననున్నారు.
Next Story