Fri Dec 27 2024 20:06:17 GMT+0000 (Coordinated Universal Time)
Ys jagan : నేడు జగన్ వారి ఖాతాల్లో 2.190 కోట్లు విడుదల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు రైతుల ఖాతాలో 2,190 కోట్లను విడుదదల చేయనున్నారు. వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ యంత్ర సేవా [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు రైతుల ఖాతాలో 2,190 కోట్లను విడుదదల చేయనున్నారు. వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ యంత్ర సేవా [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు రైతుల ఖాతాలో 2,190 కోట్లను విడుదదల చేయనున్నారు. వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద ఈ నిధులను జగన్ విడుదల చేయనున్నారు. రైతు భరోసా కింద 50.37 లక్షల మంది రైతులు లబ్ది పొందనున్నారు.
అండగా ఉండేందుకే…..
రైతులకు అండగా ఉండేందుకు ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తుందని జగన్ తెలిపారు. రైతులకు అన్ని విధాలుగా ఆసరాగా ఉండేందుకు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా చేయూతనందించేందుకు ఈ ప్రభుత్వం సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.
Next Story