Fri Dec 27 2024 04:53:10 GMT+0000 (Coordinated Universal Time)
Ys jagan : జగన్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ
జగన్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. కరోనాతో మృతి చెందిన [more]
జగన్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. కరోనాతో మృతి చెందిన [more]
జగన్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు యాభై వేల రూపాయల చొప్పున పరిహారం కింద చెల్లించనున్నారు. ఈ మేరకు అన్ని కలెక్టర్ కార్యాలయాల్లో ఇందుకోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విపత్తు సహాయ నిధి నుంచి ఈ చెల్లింపులు జరపాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు వారాల్లోగా పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
Next Story