Thu Dec 26 2024 05:06:31 GMT+0000 (Coordinated Universal Time)
Ys jagan : బద్వేలు విజయానికి అభినందనలు
బద్వేలు ఉప ఎన్నికల్లో విజయానికి కృషి చేసిన నేతలను ఏపీ ముఖ్యమంత్రి జగన్ అభినందించారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో జగన్ ను మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని [more]
బద్వేలు ఉప ఎన్నికల్లో విజయానికి కృషి చేసిన నేతలను ఏపీ ముఖ్యమంత్రి జగన్ అభినందించారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో జగన్ ను మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని [more]
బద్వేలు ఉప ఎన్నికల్లో విజయానికి కృషి చేసిన నేతలను ఏపీ ముఖ్యమంత్రి జగన్ అభినందించారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో జగన్ ను మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డిలు కలిశారు. వీరి వెంట ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన దాసరి సుధకు, కష్టపడిన పార్టీ కార్యకర్తలకు జగన్ అభినందనలు తెలిపారు. వైసీపీ విజయానికి కృషి చేసిన అందరినీ జగన్ అభినందించారు.
Next Story