Mon Dec 15 2025 08:30:13 GMT+0000 (Coordinated Universal Time)
Ys jagan : జగన్ కు దావోస్ సదస్సుకు ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వరల్డ్ ఎకనమిక్ ఫోరం నుంచి ఆహ్వానం అందింది. వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న దావోస్ సదస్సులో పాల్గొనాలని జగన్ ను [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వరల్డ్ ఎకనమిక్ ఫోరం నుంచి ఆహ్వానం అందింది. వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న దావోస్ సదస్సులో పాల్గొనాలని జగన్ ను [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వరల్డ్ ఎకనమిక్ ఫోరం నుంచి ఆహ్వానం అందింది. వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న దావోస్ సదస్సులో పాల్గొనాలని జగన్ ను కోరింది. ఈ మేరకు డబ్ల్యూఈఎఫ్ ప్రతినిధి పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డిని కలిసి ఆహ్వానాన్ని అందచేశారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్ధిని మేకపాటి గౌతమ్ రెడ్డి ఆయనకు వివరించారు. ఏపీలో కరోనా సమయంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను, ప్రభుత్వ చర్యలను ఆయన ప్రశించారు.
Next Story