Wed Apr 23 2025 22:10:57 GMT+0000 (Coordinated Universal Time)
Ys jagan : నేడు తిరుమలకు జగన్.. షాతో కలసి…?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు తిరుపతి వెళ్లనున్నారు. ఆయన రెండు రోజుల పాటు తిరుపతిలో పర్యటిస్తారు. ఈరరోజు సాయంత్రం తిరుపతి కి జగన్ వెళ్లనుననారు. రేపు [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు తిరుపతి వెళ్లనున్నారు. ఆయన రెండు రోజుల పాటు తిరుపతిలో పర్యటిస్తారు. ఈరరోజు సాయంత్రం తిరుపతి కి జగన్ వెళ్లనుననారు. రేపు [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు తిరుపతి వెళ్లనున్నారు. ఆయన రెండు రోజుల పాటు తిరుపతిలో పర్యటిస్తారు. ఈరరోజు సాయంత్రం తిరుపతి కి జగన్ వెళ్లనుననారు. రేపు సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరుకానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు స్వాగతం పలుకుతారు.
తిరుమలలో….
అమిత్ షా తో కలసి తిరుపతి నుంచి జగన్ తిరుమల చేరుకుంటారు. రాత్రికి శ్రీవారిని దర్శించుకుంటారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరిగి జగన్ తాడేపల్లి బయలుదేరి వెళతారు. రేపు మధ్యాహ్మం తిరుపతిలో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు.
Next Story