Wed Dec 25 2024 06:03:10 GMT+0000 (Coordinated Universal Time)
చప్పట్లు కొట్టి.. అభినందించండి… జగన్ పిలుపు
గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఏర్పడి నేటికి ఏడాది పూర్తయిందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. రాష్ట్ర ప్రజలకు కరోనా సమయంలోనూ తమ సేవలందిస్తున్న వాలంటీర్లకు చపట్లు కొట్టి [more]
గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఏర్పడి నేటికి ఏడాది పూర్తయిందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. రాష్ట్ర ప్రజలకు కరోనా సమయంలోనూ తమ సేవలందిస్తున్న వాలంటీర్లకు చపట్లు కొట్టి [more]
గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఏర్పడి నేటికి ఏడాది పూర్తయిందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. రాష్ట్ర ప్రజలకు కరోనా సమయంలోనూ తమ సేవలందిస్తున్న వాలంటీర్లకు చపట్లు కొట్టి అభినందించాలని జగన్ పిలుపునిచ్చారు. ఈరోజు రాత్రి 7 గంటలకు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఇళ్లలో నుంచి బయటకు వచ్చి చపట్లు కొట్టి వాలంటీర్లను అభినందించాలని జగన్ పిలుపు నిచ్చారు. వారు అందిస్తున్న సేవలకు గుర్తుగా అందరం కలసి అభినందించాలని జగన్ పిలుపునిచ్చారు.
Next Story